Latest TIFR Notification 2024

పరీక్ష లేకుండా ప్రభుత్వంలో క్లర్క్ ఉద్యోగాలు

|Latest TIFR Notification 2024|

Latest TIFR Notification 2024 తెలంగాణలోనే నిరుద్యోగుల అభ్యర్థులకు ప్రభుత్వం నుండి ఒక శుభవార్త

టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెమోరియల్ రీసెర్చ్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసిన నోటిఫికేషన్లు ఉద్యోగాలు ఉన్నట్లుగా అభ్యర్థులకు వారి అర్హతలు బట్టి

వారి కాలిక్యువేషన్ బట్టి వీరికి ఈ ఉద్యోగాన్ని కల్పిస్తున్నారు . ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఉద్యోగాల పార్టీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

. అలాగే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు సంబంధిత విభాగంలో డిగ్రీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండవలెను

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గవర్నమెంట్ తరఫున ప్రతినెల 22,000 వరకు జీతాన్ని ఇస్తారు .

ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మరియు తెలంగాణలోని అభ్యర్థులు తెలుగు రాష్ట్రంలోనే అభ్యర్థులు ఎవరైనా సరే ఈ ఉద్యోగాన్ని అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాలు మరియు క్వాలిఫికేషన్లు అప్లై విధానం చివరి తేదీ మరియు పూర్తి వివరాలను మీకు క్రింద ఇవ్వడం జరిగింది క్లుప్తంగా పరిశీలించి మీకు ఉన్న ఆరాధన బట్టి ఈ జాబ్ కి అప్లై చేసుకోండి .

సంస్థ యొక్క వివరాలు

నోటిఫికేషన్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెమోరియల్ రీసెర్చ్ నుండి విడుదల కావడం జరిగింది .

జాబ్ రోల్

ఈ దొర క్లర్క్ ట్రైనింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్టుగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెమోరియల్ వారు చెప్తున్నారు అదే విధంగా మొత్తం ఖాళీలను చూసుకుంటే

MORE JOBS

తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల

10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం

10th అర్హతతో WFH JOBS | SBI Mitra Recruitment 2024

గ్రామీణ రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులు భర్తీ

ఎయిర్ కోర్టులో 1650ఉద్యోగాలకు భర్తీ

ఖాళీలు

ఈ నోటిఫికేషన్ ద్వారా క్లారిక్ ట్రైనింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి మొత్తం ఖాళీలను 15 ఉద్యోగాల భర్తీకి వీరు నోటిఫికేషన్ జారీ చేసినారు

వీటికి కావలసిన విద్య అర్హత చూసుకున్నట్లయితే

విద్య అర్హత

నోటిఫికేషన్ లోనే జాబ్నే అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే సంబంధిత విభాగంలోని డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను .

ఉండవలసిన వయసు చూసుకున్నట్లయితే

వయస్సు

అప్లై చేసుకునే వారు వయస్సు 18 నుండి 28 సంవత్సరాలు వయసు కలిగిన వారు ఈ జాబ్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాల్సిందిగా మీరు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తున్నారు దీనికి రిజర్వేషన్ చూసుకున్నట్లయితే

రిజర్వేషన్

OBC వారికి 3 సంవత్సరాలు ,SC/ST వారికి 5 సంవత్సరాలు వయో సడలింపు లభిస్తుంది

సెలక్షన్ ప్రాసెస్

ఉద్యోగానికి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఈ ఇన్స్టిట్యూట్ వారు ఒక ఇంటర్వ్యూ ని నిర్వహించే అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది .

తేదీ

ఇంటర్వ్యూ 18.11.2024.అందరూ వారి వారి సర్టిఫికెట్లతో పాటు ఉండవలసిన డిగ్రీ మరియు అర్హతలను ఇంటర్వ్యూ నోటిఫికేషన్ ఇచ్చిన విధంగా మీరు అన్ని సక్రమంగా సర్టిఫికెట్లను వారికి చూపించాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ జరిగిన ప్రాసెస్ తర్వాత అన్ని సర్టిఫికెట్లు వివరాలను సేకరించిన షార్ట్ లిస్ట్ చేసి షార్ట్లిట్లో మీ పేరు ఉన్నట్లయితే మీకు ఈ ఉద్యోగం రావడానికి అవకాశం అనేది ఉన్నది సో కావున ప్రతి ఒక్కరు ఈ శుభ వార్తను మరియు ఏ అమూల్యమైన అవకాశాన్ని వినియోగించుకొని జాబ్ పొందగలరు .

JOIN IN TELEGRAM GROUP

Leave a Comment