రెండు తెలుగు రాష్ట్రాలలో నిరుద్యోగుల అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది .
పంచాయతీ రాజ్ లో ఉద్యోగాలు |Latest NIRDPR Notification 2024 |
రెండు తెలుగు రాష్ట్రాలలోనే నిరుద్యోగుల అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది .
తెలుగు రాష్ట్రాలలో భారీ నోటిఫికేషన్ విడుదలకు పంచాయతీరాజ్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసిన ఈ
నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ విభాగంలో, మరియు ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలకు ఈ
నోటిఫికేషన్ లో వివరించడం జరిగింది .
ఈ ఉద్యో అప్లై చేసుకునేవారు బ్యాచిలర్ డిగ్రీ విభాగంలో డిగ్రీనే పూర్తి చేయాల్సి ఉంటుంది .
సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ నుంచి ప్రతినెల 40,000 పైగా శాలరీ అనేది ఇవ్వడంతో పాటు వారికి అలవెన్స్లతో
పాటు అన్ని సౌకర్యాలు కల్పించి వీరికి ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతున్నది .
ఇటువంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్ తెలుసుకోవాలనుకుంటే మా టెలిగ్రామ్ గ్రూప్ ని జాయిన్ అవ్వండి
ఆర్గనైజేషన్ TELEGRAM GROUP
ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వం నుండి విడుదలైన పంచాయతీరాజ్ విభాగంలో విడుదల చేయడం జరిగింది .
ఖాళీల సంఖ్య ;
ఈ నోటిఫికేషన్ ద్వారా కేవలం 01 ఉద్యోగా భర్తీ కొరకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది.
జాబ్ రోల్ | Job role
ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ విభాగంలో విడుదల చేయడం జరిగినది .
Latest jobs links GOVT JOBS
విద్యార్హత | Education Qualification
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది డిగ్రీ
చేసిన అభ్యర్థులకు ఇందులో అవకాశం ఉన్నది .
అప్లై ఫీజు | Application fee
అప్లై చేసుకునే అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది అందులో Gen/ OBC/EWS 300 రూపాయలు చెల్లించాలి .
ఈత వర్గానికి చెందినవారు ఏ ఒక్క రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం ఉండదు .
వయస్సు /Age
అప్లై చేసుకునే వారికి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
రిజర్వేషన్ |Reservation
ఓ బి సి వారి కి మూడు సంవత్సరాలు మరియు ఎస్టి ఎస్సి వారికి ఐదు సంవత్సరాలు వయో సడలింపు అనేది కల్పిస్తున్నారు .
సెలక్షన్ ప్రాసెస్ | Selection process
సెలక్షన్ అనేది అభ్యర్థుల యొక్క మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .
వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అభ్యర్థులకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతున్నది .
తేదీ | Date
APPLY చేయడానికి చివరి తేదీ ; 02/11/2024
Official Notification click the link