ఏకలవ్య స్కూల్లో GOVT JOBS | EMRS Notification 2024 | Latest Jobs |
GOVT JOBS EMRS Notification 2024 హలో ఫ్రెండ్స్ ఎంతోమంది అభ్యర్థులు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది .
ఈ నోటిఫికేషన్ PGT ,TGT , జాబ్స్ కోసం EMRS ,NOTIFICATION 2024 విడుదల చేశారు.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేయడానికి ట్రెండ్ అయిన గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు మరియు పోస్ట్
గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు వారికి ఈ నోటిఫికేషన్ విడుదలైంది .
ఈ నోటిఫికేషన్ కు ఎలాంటి పరీక్ష గాని ఫీజు గాని లేకుండా సెలక్షన్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది 20 పోస్టులు
భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ అందు .
ఈ ఉద్యోగానికి కాంట్రాక్ట్ విధానంలో అతిథి అత్యాపక పోస్టులు ద్వారా భర్తీ చేస్తున్నారు ‘
దీనికి సుమారు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు …
. ఏదైనా డిగ్రీ/ పీజీ తోపాటు B, ed & TET అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు .
ఈ నోటిఫికేషన్ కు కావలసిన విద్యార్హత ఏజ్ పరీక్ష యొక్క విధానం మరియు సెలక్షన్ ప్రాసెస్ శాలరీస్ వంటి ముఖ్య
విషయాలను కింద ఇవ్వబడిన సమాచారం,
ద్వారా తెలుసుకొని వెంటనే ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోండి.
NEW NOTIFOCATION
రైల్వేలలో కొత్తగా 25,000 ఉద్యోగాలకు భర్తీ
తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల
Revenue Dept Recruitment 2024
ఆర్గనైజేషన్ సమాచారం ;
ఈ EMRS Notification 2024 నోటిఫికేషన్ ద్వారా సంస్థ ద్వారా ఏకలవ్య మెడల్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేయడం జరిగినది .
ఖాళీలు / vacancies
ఈ EMRS Notification 2024 నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి అతిథిగా ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ విధానంలో ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్ట్లు మరియు పోస్ట్ టీచర్ జాబ్ను అఫీషియల్ గా విడుదల చేయడం జరిగినది
వయస్సు /Age
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండవలసిందిగా సూచించుచున్నారు .
రిజర్వేషన్
ఎస్సీ ఎస్టీ లకు ఐదు సంవత్సరాలు , ఓబీసీలకు మూడు సంవత్సరాలు.
ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది .
జీతం / salary
ఈ నోటిఫికేషన్ లో నెలకు అభ్యర్థులకు 25 వేల జీతం ప్రతినెల ఇవ్వడం జరుగుతుంది
తేదీ
ఈ EMRS Notification 2024 ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 26 మధ్యలో అప్లికేషన్
పెట్టుకోవడానికి అవకాశం ఉన్నది.
సెలక్షన్ ప్రాసెస్
అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులు వారికి ఎలాంటి పరీక్ష లేకుండా అదే విధంగా ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా,
కేవలం వారి మెరిట్ మార్కులు ఆధారంగా ఇంటర్వ్యూ ద్వారా మీకు సెలక్షన్ చేయడం జరుగుతుంది .
సెలెక్ట్ అయినా అభ్యర్థులకు వారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ చేస్తున్నారు .
అప్లై ప్రాసెస్ ;
ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ను సంస్థ యొక్క official website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది .