తెలంగాణ విద్యుత్ శాఖలో 3,500 ప్రభుత్వ ఉద్యోగాలు
| TS Electrical Dept Notification 2024 |
TS Electrical Dept Notification 2024 తెలంగాణ విద్యుత్ శాఖలో మొత్తం 3,500 పైచిలుకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నోటిఫికేషన్ను ఈ
నెలలోనే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నది ఈ నోటిఫికేషన్ లో విద్యుత్ శాఖలోని వివిధ ఖాళీలను భర్తీ చేయడానికి
అందులోనే ముఖ్యమైన కొన్ని భర్తీలను చూద్దాం,,
జూనియర్ లైన్ మ్యాన్ ,
అసిస్టెంట్ ఇంజనీర్,
పోస్టులను భర్తీ చేస్తారు, దీనికిగాను TGSPDCL , TNSPDCL, మొదలైన సంస్థలు,
ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
ఇంజనీర్ డిగ్రీ డిప్లమా ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు అర్హులు,
అలాగే ఈ ఉద్యోగాల యొక్క వయసు పరిమితులు చూసుకుంటే 18 సంవత్సరాల నుండి,
46 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేస్కోవచ్చు.
దీనికి ఒక చేతిరాత పరీక్షను నిర్వహించడం ద్వారా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి అవుతుంది .
సో ఎవరైతే పైన వివరించిన వివరాలకు అర్హులు ఉన్నా ప్రతివారు కూడా,
ఈ జాబ్ ని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది.
పూర్తి వివరాలు చూద్దాం………..

వివరాలు ;
TGSPDCL,TNSPDCL మొదలైన సమస్త నుంచి తెలంగాణ విద్యుత్ డిపార్ట్మెంట్ 3500 పోస్టులతో,
జూనియర్ లైన్మెన్ మరియు 50 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు.
విద్యా అర్హత ;
డిగ్రీ మరియు ఇంజనీరింగ్, ఐటిఐ, డిప్లమా పూర్తి చేసిన విద్యార్థులు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు
చేసుకోవడానికి అర్హులు.
వయస్సు ;
18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సును కలిగిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ ఉద్యోగా లకు అప్లై చేసుకోవచ్చు.
రిజర్వేషన్ ;
SC, ST, OBC, మరియు EWS అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు కల్పిస్తున్నట్టుగా గమనించవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్ ;
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు వారికి ఒక చేతిరాత పరీక్ష నిర్వహించడం ద్వారా, అందులో సాధించిన అభ్యర్థులకు
ఈ ఉద్యోగాలు ఇస్తున్నట్టు మరియు వారి వారి సొంత జిల్లాలోనే పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తున్నారు.
జీతం;
పరీక్షలో మెరిట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు 25 వేల నుండి 45 వేల వరకు వారి వారి తులను అనుసరించి జీతాలు చెల్లిస్తారు మరియు అలవెన్స్ లో HRA , TA , DA కూడా ఉంటాయి
ఈ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయ అవకాశాలు ఉన్నాయి .
3500 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి తెలంగాణ విద్యుత్ శాఖ ఈ నోటిఫికేషన్ను ఈ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉంది .
తెలంగాణ జాబ్ కాలండర్ అనుగుణంగా ఈ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి తర్వాత రెండు నెలల్లో ఒక రాత పరీక్షను
నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉన్నది.

గమనిక ;
తెలంగాణ విద్యుత్ శాఖలో 3500 ఉద్యోగాల భర్తీకి తెలంగాణలోనే అభ్యర్థులు ఎవరైనా సరే ఈ జాబ్ పైన వివరాలను బట్టి మీకు అర్హత ఉంటే కచ్చితంగా అప్లై చేసుకునే అవకాశం మీకు తెలంగాణ గవర్నమెంట్ ఈ నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది జాబి