8000 VRO Jobs 2024 | 12th అర్హతతో 8000 VRO ఉద్యోగాలు | Latest Governament Jobs 2024
8000 VRO Jobs 2024 | 12th అర్హతతో
Hi Friends తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు 2024 – 2025 సంవస్సరానికి సంబంధించి 8000 పైగా VRO ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ ని విడుదల చేయబోతున్నారు.ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
10th class government jobs telugu
10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం
telangana jobs notification
పరీక్ష లేకుండా ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు
latest telugu jobs
ఇంటర్ అర్హత తో విద్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
About VRO’s :
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం గ్రామస్థాయిలో VRO వ్యవస్థను పునరుద్ధరించే పనిలో ఉంది. పాత ప్రభుత్వం BRS ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టిన తర్వాత రెవెన్యూ వ్యవహారాల్లో మాన్యువల్ జోక్యాన్ని తగ్గించేందుకు VRO వ్యవస్థను రద్దు చేసింది. అయితే వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించి గ్రామ పరిపాలనా అధికారి అనే కొత్త పేరు పెట్టాలని ఇప్పుడు వున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
దానికి సంబంధించి 2024 – 2025 సంవస్సరానికి సంబంధించి 8000 పైగా VRO లకి నోటిఫికేషన్ ని విడుదల చేయబోతుంది.
VRO Job Role :
VRO – Village Revenue Officer అనేది ఎగ్జిక్యూటివ్ మెజిస్టీరియల్ విధులతో రెవెన్యూ సిబ్బందికి సహాయం చేసే ప్రభుత్వ అధికారి.
వీరు చేయాల్సిన పనులు ఎలా ఉంటాయి అంటే గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించడం.
గ్రామాల్లో పన్నులను వసూళ్లు చేయడం.
ఇంకా వారికి ఇచ్చిన గ్రామాల్లో కొత్త భవనాలు మరియు మార్చబడిన భవనాలను అంచనా వేయడం లాంటి పనులు చేయాలి.
ఇంకా గ్రామ రికార్డుల నిర్వహణ, తనకి ఇచ్చిన గ్రామాల్లో పన్నుల వసూళ్లు, భూ రెవెన్యూ, సర్టిఫికెట్ల సమస్యపై ప్రాథమిక నివేదికలు ఇవ్వడం, ప్రభుత్వ ఆస్తులు, స్మారక చిహ్నాల రక్షణ మరియు నేరాలను నివేదించడం ద్వారా పోలీసులకు సహాయం చేయడం లాంటి పనులు చేయాలి.
మీరు ఈ 8000 VRO Jobs 2024 | 12th అర్హతతో ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక మీరు చేయాల్సిన పనులు ఎలా ఉంటాయి అని వల్లే మీకు మొదట్లో ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరు వదులుకోకండి.
Qualification :
ఈ 8000 VRO Jobs 2024 | 12th అర్హతతో మీరు కేవలం పదో తరగతి తర్వాత ఇంటర్/ITI/డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.
Salary & Benefits :
ఈ ఉద్యోగాలకి మీరు ఎంపిక అయ్యాక నెలకి ₹16400 నుంచి ₹45 వేల వారికి జీతం ఇస్తారు
Age :
- ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే వాళ్ళకి కనీసం 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళ వరకు వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST వాళ్ళకి 5 years సడలింపు ఉంటుంది, BC వాళ్ళకి 3 years సడలింపు ఉంటుంది.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి దరకాస్తు చేసుకున్న వాళ్ళకి మొదట ఒక పరీక్షా పెడతారు, పరీక్షా లో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళకి DV డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెట్టి ఎంపిక చేసి ఉద్యోగాలిస్తారు కాబట్టి ఎలాంటి మంచి అవకాశన్న ఎవ్వరు వదులుకోకండి.
Examination centers :
- మీ సొంత జిల్లాలో నే పరీక్ష పెట్టి ఎంపిక చేస్తారు, ఈ పరీక్షా కేంద్రాలు మీరు ఉద్యోగాలకి దరకాస్తు చేసుకునేటప్పు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
Important Dates :
- ఈ VRO ఉద్యోగాలకి సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి offical నోటిఫికేషన్ రాలేదు, డిసెంబర్ చివరి వరం లో వచ్చే అవకాశం వుంది, వచ్చిన వెంటనే మన website లో నే సంపూర్ణ సమాచారాన్ని అందిస్తాను.
So మీకు మంచి ప్రభుత్వ వుద్యోగం పట్ల ఆసక్తి వున్న వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలకి ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.