ఓడల తయారీ సంస్థలో ప్రభుత్వ ఉద్యోగాలు
|MDL Recruitment Notification 2024| Govt jobs
MDL Recruitment Notification 2024 ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి మజగావు డాగ్ సిప్ బిల్డింగ్ లిమిటెడ్ MDL నుండి నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు .
డాగ్స్ బిల్డింగ్ లిమిటెడ్ మొదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్ కు సంబంధించిన చాలా రకాల ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ ఉద్యోగానికి సంబంధించి 38 సంవత్సరాల వరకు వయసు కలిగి ఉండాలి ఈ ఉద్యోగానికి రాత పరీక్ష ద్వారా మీకు జాబ్స్ ఎలక్షన్ చేయడం జరుగుతుంది దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 16వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నారు, కావున ఈ ఉద్యోగానికి సంబంధించిన ముఖ్య వివరాలను సెలక్షన్ ప్రాసెస్ మరియు శాలరీ మొదలగు వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది పరిశీలించే దరఖాస్తు చేసుకోండి.
ఆర్గనైజేషన్ వివరాలు
ఈ అనే ఉద్యోగాల మనకు ప్రముఖ సమస్త అయినటువంటి డాగ్స్ బిల్డింగ్ లిమిటెడ్ MDL నుండి విడుదల కావడం జరిగింది.
వయసు అర్హత
ఈ MDL Recruitment Notification 2024 అనే ఉద్యోగాలకు 18 నుండి 38 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉన్నది వీరికి రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి.
రిజర్వేషన్స్
SC,ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సు సడలింపును ఇస్తున్నారు.
విద్యా అర్హత
ఈ MDL Recruitment Notification 2024 అనే ఉద్యోగాలకు 10th/10+2/ Any degree విద్యను పూర్తి చేసి ఉండవలెను.
వేకెన్సీస్
ఈ MDL Recruitment Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మనకు మొత్తం వచ్చేసి చిప్పర్ గ్రైండర్ మరియు కంపోసిట్ వెల్డర్, ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్ ఎలక్ట్రికనిక్ మెకానిక్, ట్విట్టర్ , గ్యాస్ కట్టర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ డ్రాఫ్ట్ మెన్ ( మెకానిక్), జూనియర్ డ్రాఫ్ట్మెన్( ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్), మిల్ రైట్ మెకానిక్, మిషినిస్ట్, జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్, రిగర్, స్టోర్ కీపర్, స్ట్రక్చర్, యుటిలిటీ హ్యాండ్, ఫుడ్ వర్క్ టెక్నీషియన్, ఫైర్ ఫైటర్, యుటిలిటీ హ్యాండ్, మాస్టర్ ఫస్ట్ క్లాస్, లైసెన్స్ టు ఇంజనీర్, మొదలగు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
దరఖాస్తు ఫీజు
UR/ OBC / EWS అభ్యర్థులకు సంబంధించి 354/- ప్రకాష్ టు ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి.
SC,ST,PWD,ExSM వారు ఎటువంటి అప్లై ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతం
పోస్టును అనుగుణంగా మీకు జీతాలు మారుతూ ఉంటాయి వాటి వివరాలు క్రిందన ఇవ్వబడ్డాయి.
స్కిల్డ్-1:Rs 17,000/- to 64,000/-
సెమిస్కిల్డ్-1:Rs 13,200/- to 49,910/-
స్పెషల్ గ్రేడ్: Rs 22,000/- to 83,180/-
ఎంపిక విధానం
MDL Recruitment Notification 2024 దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ మీకు ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో రాత పరీక్ష పెట్టడం జరుగుతుంది
new jobs in telangana
తెలంగాణ లో 1900 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ
govt jobs telugu
అటవీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలుl WII Forest Jobs 2024l
latest govt jobs in telugu, 10th class government jobs telugu
#10వ తరగతి తో 545 ఉద్యోగాలు| Latest ITBPF Notification2024 | GOVT JOBS|
railway jobs telugu
అప్లై విధానం
ఈ అనే ఉద్యోగాలకు మీరు అఫీషియల్ గా వెబ్సైట్ ని ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ని ఏ తప్పులు లేకుండా ఫిల్ చేయాల్సి ఉంటుంది.
10th అర్హతతో 400 ఉద్యోగాల భర్తీ
ఇంపార్టెంట్ డేట్స్
ఈ అనే ఉద్యోగాలకు Dec 16th ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
Apply Online
Join Our Telegram group
new jobs in telangana
ఇంటర్ అర్హత తో విద్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్